అన్వేషించండి

Ketika Sharma Photos: కేతికా శర్మ ఫోటోలు... సమ్మర్‌లో బేబీ బయటకొస్తే మినిమమ్ ఉంటుందిగా

రొమాంటిక్ భామ కేతికా శర్మ మండు వేసవిలో బయటకు వచ్చారు. స్లీవ్ లెస్ టాప్, లాంగ్ స్కర్ట్ వేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలను మీరూ చూడండి. (Image Courtesy: ketikasharma / Instagram)

రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ లేటెస్ట్ సమ్మర్ ఫోటోషూట్ చూడండి. (Image Courtesy: ketikasharma / Instagram)

1/6
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోయిన్లు ఎంత మంది అయినా ఉండొచ్చు. కానీ, రొమాంటిక్ సినిమా హీరోయిన్ అంటే ఎవరైనా సరే కేతికా శర్మ పేరు మాత్రమే చెప్పాలి. పూరి జగన్నాథ్ తనయుడు హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో హీరోయిన్ ఆవిడే కదా మరి! (Image Courtesy: ketikasharma / Instagram)

2/6
'రొమాంటిక్' సినిమాలోనూ, సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లోనూ కేతికా శర్మ భలే రొమాంటిక్ గా ఉంటారు. గ్లామర్ గా కనిపించే విషయంలో ఆవిడ అసలు కాంప్రమైజ్ కాదు. మోడ్రన్ డ్రసింగ్ స్టైల్ విషయంలో కేతికను చూసి ఇన్స్పైర్ అయ్యే న్యూ ఏజ్ అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. (Image Courtesy: ketikasharma / Instagram)

3/6
మండు వేసవిలో కేతిక శర్మ బయటకు వచ్చారు. స్లీవ్ లెస్ టాప్, లాంగ్ స్కర్ట్ వేసి రోడ్స్ మీద ఫొటోస్ దిగారు. ఆ రొమాంటిక్ ఫోటోలను మీరు కూడా చూడండి. (Image Courtesy: ketikasharma / Instagram)

4/6
కేతిక శర్మ స్టైల్ అదుర్స్ అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.ఈ భామకు హిట్స్ ఎక్కువ లేకున్నా గ్లామర్ ఫోటోషూట్స్ వల్ల ఫాలోయర్లు రోజు రోజుకు పెరుగుతున్నారు. (Image Courtesy: ketikasharma / Instagram)

5/6
'రొమాంటిక్' కాకుండా 'బ్రో' సినిమాలో సాయి తేజ్ జోడీగా, ఆయన తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ జోడిగా 'రంగ రంగ వైభవంగా' సినిమాలో, నాగశౌర్య సరసన 'లక్ష్య్' సినిమాలోనూ కేతిక శర్మ యాక్ట్ చేసింది. (Image Courtesy: ketikasharma / Instagram)

6/6
కేతికా శర్మ (Image Courtesy: ketikasharma / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Pawan Kalyan: పవన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్, ఓజీ అప్‌డేట్ ఇచ్చిన పవర్‌స్టార్‌
పవన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్, ఓజీ అప్‌డేట్ ఇచ్చిన పవర్‌స్టార్‌!
Telugu Actress Tiffin Center: రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ నటి- బాలయ్య, మహేష్‌ బాబు సినిమాలు  చేసినా తప్పని సీరియల్ కష్టాలు
రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ నటి- బాలయ్య, మహేష్‌ బాబు సినిమాలు చేసినా తప్పని సీరియల్ కష్టాలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Pawan Kalyan: పవన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్, ఓజీ అప్‌డేట్ ఇచ్చిన పవర్‌స్టార్‌
పవన్‌ అభిమానులకు అదిరిపోయే న్యూస్, ఓజీ అప్‌డేట్ ఇచ్చిన పవర్‌స్టార్‌!
Telugu Actress Tiffin Center: రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ నటి- బాలయ్య, మహేష్‌ బాబు సినిమాలు  చేసినా తప్పని సీరియల్ కష్టాలు
రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకుంటున్న గేమ్‌ ఛేంజర్‌ నటి- బాలయ్య, మహేష్‌ బాబు సినిమాలు చేసినా తప్పని సీరియల్ కష్టాలు
Ajith Kumar And Shalini: ఆసుపత్రి బెడ్‌పై షాలిని, పక్కనే భర్త - లవ్‌యూ ఫరెవర్ అంటూ పోస్టుతో ఫ్యాన్స్‌లో కంగారు
ఆసుపత్రి బెడ్‌పై షాలిని, పక్కనే భర్త - లవ్‌యూ ఫరెవర్ అంటూ పోస్టు
Best Action Movies On OTT: అమెరికా ప్రెసిడెంట్‌పై దాడి, ఇంటర్వ్యూ కోసం ప్రాణాలకు తెగించే జర్నలిస్టులు - ఓటీటీలో దుమ్ములేపుతున్న ‘సివిల్ వార్’ స్టోరీ ఇదే
అమెరికా ప్రెసిడెంట్‌పై దాడి, ఇంటర్వ్యూ కోసం ప్రాణాలకు తెగించే జర్నలిస్టులు - ఓటీటీలో దుమ్ములేపుతున్న ‘సివిల్ వార్’ స్టోరీ ఇదే
Prabhas: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
35 Chinna Katha Kaadu: ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
Embed widget