అన్వేషించండి

Keerthy Suresh: కీర్తి సురేష్‌ లేటెస్ట్ ఫోటోలు - అల్ట్రా స్టైలిష్‌ లుక్‌తో ఫిదా చేస్తున్న 'మహానటి'

Keerthy Suresh Latest Photos: దసరా తర్వాత కీర్తి సురేష్‌ మరింత జోరు చూపిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా అయిపోతుంది.

Keerthy Suresh Latest Photos: దసరా తర్వాత కీర్తి సురేష్‌ మరింత జోరు చూపిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా అయిపోతుంది.

Image Credit: Keerthysureshofficial/Instagram

1/7
Keerthy Suresh Latest Photos: దసరా తర్వాత కీర్తి సురేష్‌ మరింత జోరు చూపిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా అయిపోతుంది.
Keerthy Suresh Latest Photos: దసరా తర్వాత కీర్తి సురేష్‌ మరింత జోరు చూపిస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా అయిపోతుంది.
2/7
ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది. చివరకి సైరన్‌ మూవీలో అలరించిన ఈ భామ ప్రస్తుతం హిందీ చిత్రం 'బేబీ జాన్‌' షూటింగ్‌తో బిజీగా ఉంది.
ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది. చివరకి సైరన్‌ మూవీలో అలరించిన ఈ భామ ప్రస్తుతం హిందీ చిత్రం 'బేబీ జాన్‌' షూటింగ్‌తో బిజీగా ఉంది.
3/7
ఇందులో బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ సెట్‌లోని కొన్ని ఫోటోలు బయటకు రాగా.. అందులో కీర్తి ఫుల్‌ గ్లామర్ షో చేసి షాకిచ్చింది.
ఇందులో బాలీవుడ్‌ యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవల ఈ మూవీ సెట్‌లోని కొన్ని ఫోటోలు బయటకు రాగా.. అందులో కీర్తి ఫుల్‌ గ్లామర్ షో చేసి షాకిచ్చింది.
4/7
డీప్‌ నెక్‌లో క్లీవేజ్‌ షో చేసింది. అది చూసి ఆమె ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అయ్యారు. బాలీవుడ్‌ వెళ్లగానే కీర్తి పూర్తిగా మారిందని, ఓ రేంజ్‌లో గ్లామర్‌ డోస్‌ పెంచేసిందంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు.
డీప్‌ నెక్‌లో క్లీవేజ్‌ షో చేసింది. అది చూసి ఆమె ఫ్యాన్స్‌ అంతా షాక్‌ అయ్యారు. బాలీవుడ్‌ వెళ్లగానే కీర్తి పూర్తిగా మారిందని, ఓ రేంజ్‌లో గ్లామర్‌ డోస్‌ పెంచేసిందంటూ ఆమెపై విమర్శలు గుప్పించారు.
5/7
ఇదిలా ఉంటే మరోవైపు కీర్తి సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌ అయ్యింది. తరచూ తన ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.
ఇదిలా ఉంటే మరోవైపు కీర్తి సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్‌ అయ్యింది. తరచూ తన ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.
6/7
తాజాగా సూట్‌ వేస బాస లేడీ లుక్‌లో అదరకొట్టింది. ఇందులో ఈ 'మహానటి' అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది ఆకట్టుకుంటుంది.
తాజాగా సూట్‌ వేస బాస లేడీ లుక్‌లో అదరకొట్టింది. ఇందులో ఈ 'మహానటి' అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో కనిపించింది ఆకట్టుకుంటుంది.
7/7
ప్రస్తుతం కీర్తి సురేష్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఆమె లేటెస్ట్‌ లుక్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ప్రస్తుతం కీర్తి సురేష్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇక ఆమె లేటెస్ట్‌ లుక్‌ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Vishwanath And Sons Pre Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు
విశ్వనాథ్ అండ్ సన్స్ బిగ్ ఓటీటీ డీల్ - రిలీజ్‌కు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs:  అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
జెన్ Z..మీకోసమే! ప్రేమకు, వ్యామోహానికి మధ్య వ్యత్యాసం ఏంటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? 
Embed widget