అన్వేషించండి
Kavya Thapar: బికినీలో కావ్య థాపర్... థాయ్‌లాండ్ ట్రిప్‌లో ఫుల్ గ్లామర్ షో
Kavya Thapar Bikini Photos: హీరోయిన్ కావ్య థాపర్ థాయ్‌లాండ్ వెళ్లారు. అది కూడా ఇప్పుడు కాదు, కొన్ని రోజుల ముందు. అయితే అప్పట్లో అక్కడ దిగిన బికినీ ఫోటోలను ఇప్పుడు రిలీజ్ చేశారు.
బికినీలో కావ్య థాపర్ ఫోటోలు (Image Courtesy: kavyathapar20 / Instagram)
1/6

Kavya Thapar Latest Photos: 'ఏక్ మినీ కథ'తో తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ కావ్య థాపర్. అంతకు ముందు 'ఈ మాయ పేరేమిటో' చేసినా సంతోష్ శోభన్ సినిమా ఆమెకు ఎక్కువ పాపులారిటీ తెచ్చింది. ఇప్పుడు కావ్య థాపర్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఒక లుక్ వేయండి. (Image Courtesy: kavyathapar20 / Instagram)
2/6

కావ్య థాపర్ థాయ్‌లాండ్ టూర్ ఫోటోలు ఇవి. థాయ్‌లాండ్ వెళితే బీచ్‌లో బికినీ ఫోటో షూట్ కంపల్సరీ కదా! కావ్య కూడా బికినీలో హల్ చల్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. (Image Courtesy: kavyathapar20 / Instagram)
Published at : 16 May 2025 06:10 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















