అన్వేషించండి
Kavya Kalyanram: కావ్య కళ్యాణ్‌రామ్.. ఈ భంగిమల్లో భలే బాగుంది కదూ!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కావ్య కళ్యాణ్ రామ్.. ఇప్పుడు 2 హిట్ సినిమాలతో టాలీవుడ్‌లో గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఆమె వివిధ నృత్య భంగిమల ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది.
Image Credit: Kavya Kalyanram/Instagram
1/6

కావ్య కళ్యాణ్‌రామ్.. ఈ పేరు వినగామనే మనకు వెంటనే గుర్తుకొచ్చేది.. ‘బలగం’ మూవీనే. ఇంతకు ముందు ఆమె ‘మసూద’ మూవీలో మెరిసినా.. ‘బలగం’ మూవీతోనే ఎక్కువ గుర్తింపు పొందింది. చిన్న చిన్న సినిమాలతో.. చక్కని పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేందుకు ఈమె చాలా ప్రయత్నాలు చేస్తోంది.
2/6

కావ్య.. ‘గంగోత్రి’ మూవీతో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమె చిరంజీవి నటించిన ‘ఠాగూర్’, ప్రభాస్ మూవీ ‘అడవి రాముడు’ వంటి సినిమాల్లో నటించింది.
Published at : 06 May 2024 09:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















