అన్వేషించండి
Kavya Kalyanram: చీరలో ఒయ్యారాలు ఒలకబోసిన 'బలగం' బ్యూటీ - కావ్య కల్యాణ్ రామ్ లేటెస్ట్ ఫోటోస్ చూశారా!
Kavya Kalyanram Photos: 'బలగం' బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ తాజాగా శారీలో వయ్యారాలు ఒలకబోశారు. బీచ్ ఒడ్డున డిఫరెంట్ ఫోజులతో తీసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
కావ్య కల్యామ్ రామ్ లేటెస్ట్ ఫోటోస్
1/5

చైల్డ్ ఆర్టిస్టుగా రాణించి 'బలగం' మూవీతో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్నారు హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్. Image Source: Instagram
2/5

రీసెంట్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మోడ్రన్ డ్రెస్‌ల్లో అందాలు ఆరబోస్తున్నారు. తాజాగా బీచ్ ఒడ్డున శారీలో ఒయ్యారాలు ఒలకబోశారు. Image Source: Instagram
Published at : 25 Jul 2025 05:09 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















