అన్వేషించండి
Karishma Tanna: కరీష్మాకు 40 ఏళ్ళు అంటే నమ్ముతారా - బికినీలో బాలీవుడ్ బ్యూటీ అందాలు చూశారా?
Karishma Tanna Instagram: టాలీవుడ్ ఆడియన్స్‌కు కరీష్మా కపూర్ తెలుసు. కొందరు కరీనాకు అక్క అని చెబుతారు. ఈవిడ పేరు కూడా కరీష్మా. కానీ, ఇంటి పేరు కపూర్ కాదు... తన్నా! బికినీలో ఆవిడ లేటెస్ట్ ఫోటోలు చూడండి
కరీష్మా తన్నా (Image Courtesy: karishmaktanna / Instagram)
1/6

Karishma K Tanna Age: కరీష్మా తన్నా... బహుశా తెలుగులో ఆమె గురించి తెలిసిన ప్రేక్షకులు తక్కువ. హిందీ టీవీలో వెరీ పాపులర్. సినిమా ప్రేక్షకులకు కూడా ఆమె తెలుసు. మరి, ఆవిడ వయసు ఎంతో తెలుసా? (Image Courtesy: karishmaktanna / Instagram)
2/6

ప్రజెంట్ కరీష్మా తన్నా వయసు 40 ఏళ్ళు. నాలుగు పదుల వయసులో బాడీని ఇలా మైంటైన్ చేయడం అంటే మహిళలకు ఫిట్నెస్ ఇన్స్పిరేషన్ ఇవ్వడమే. మేజర్ ఫిట్నెస్ గోల్స్ సెట్ చేస్తున్న ఆవిడ ఇప్పుడు స్పెయిన్ లో ఉన్నారు. అక్కడ హాలిడే టూర్ నుంచి ఈ ఫోటోలు షేర్ చేశారు. (Image Courtesy: karishmaktanna / Instagram)
Published at : 09 Jun 2024 12:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















