అన్వేషించండి
Kamna Jethmalani Latest Photos : టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్న 'బెండు అప్పారావు' బ్యూటీ కామ్నా - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
గోపీచంద్ 'రణం', 'అల్లరి' నరేష్ 'బెండు అప్పారావు', 'కత్తి కాంతారావు' సినిమాల్లో కథానాయికగా నటించిన కామ్నా జెఠ్మలానీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్నారు. (Image Courtesy : Kamna Jethmalani Instagram)
కామ్నా జెఠ్మలానీ (Image Courtesy : Kamna Jethmalani Instagram)
1/7

అక్కినేని నాగార్జున 'భాయ్'లో కనిపించిన తర్వాత తెలుగులో కామ్నా జెఠ్మలానీ పెద్ద సినిమా ఏదీ చేయలేదు. 'భాయ్' తర్వాత 'చంద్రిక' సినిమాలో కనిపించారు. (Image Courtesy : Kamna Jethmalani Instagram)
2/7

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నాగ్ పాల్ తో 2014, ఆగస్టు 11న కామ్నా జెఠ్మలానీ వివాహమైంది. ఆ తర్వాత ఫ్యామిలీకి ఆవిడ టైమ్ కేటాయించారు. (Image Courtesy : Kamna Jethmalani Instagram)
Published at : 22 Apr 2023 07:57 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















