అన్వేషించండి
Kamakshi Bhaskarla: గోవాలో చీర కట్టిందేంటి? పొలిమేర హీరోయిన్ స్టైలే సపరేట్
Kamakshi Bhaskarla Saree Photos: గోవా అంటే బీచ్, బికినీలో చిల్ అయ్యే లేడీస్ గుర్తుకు వస్తారు చాలామందికి. బట్ ఫర్ ఏ చేంజ్... గోవాలో శారీ ఫోటో షూట్ చేశారు కామాక్షి భాస్కర్ల
కామాక్షి భాస్కర్ల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)
1/4

Kamakshi Bhaskarla Latest Photos: గోవా అంతట సముద్ర తీరమే. అక్కడ బీచ్‌లలో బికినీలలో తిరిగే లేడీస్ ఎక్కువ. గోవా వెళ్లిన హీరోయిన్స్ కూడా బికినీలలో ఫోటోషూట్స్ చేస్తారు. బట్ ఫర్ ఏ చేంజ్ గోవాలో చీర కట్టి ఫోటోషూట్ చేశారు కామాక్షి భాస్కర్ల. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)
2/4

కామాక్షి భాస్కర్ల కొన్ని రోజుల క్రితం గోవా వెళ్లారు. అక్కడ స్విమ్ సూట్, బికినీ ధరించి ఫోటో షూట్స్ చేశారు. అలాగే చీరలోనూ ఒక స్పెషల్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను ఇప్పుడు రిలీజ్ చేశారు. (Image Courtesy: saikamakshibhaskarla / Instagram)
Published at : 31 May 2025 12:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion



















