అన్వేషించండి
Kajal Aggarwal Photos : మోడర్న్ శారీలో చందమామ - బాలయ్య అన్‌స్టాపబుల్ కోసం
బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన సినిమా 'భగవంత్ కేసరి'. దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. (Image Courtesy : kajalaggarwalofficial / Instagram)
కాజల్ అగర్వాల్ (Image Courtesy : kajalaggarwalofficial / Instagram)
1/6

నందమూరి అందగాడు బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటించిన సినిమా 'భగవంత్ కేసరి'. విజయ దశమి కానుకగా ఈ నెల 19 న విడుదల కానుంది. అంత కంటే ముందు 'అన్‌స్టాపబుల్' షోలో సినిమా టీమ్ సందడి చేయనుంది. (Image Courtesy : kajalaggarwalofficial / Instagram)
2/6

దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్లు కాజల్ & శ్రీ లీల, విలన్ అర్జున్ రాంపాల్... నలుగురూ ''అన్‌స్టాపబుల్' షోకి వచ్చారు. ఈ శారీలో ఆ ఎపిసోడ్ షూటింగ్ చేశారు కాజల్. (Image Courtesy : kajalaggarwalofficial / Instagram)
Published at : 13 Oct 2023 02:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















