అన్వేషించండి
Kajal Aggarwal 7th Month: కాజల్‌కు ముద్దు పెట్టిన కిచ్లూ - కొత్త ఫొటోలు

కాజల్ అగర్వాల్ (Image courtesy - @Kajal Aggarwal/Instagram)
1/6

గర్భవతులకు పక్కన భర్త తోడు ఉంటే వచ్చే ధైర్యం, సంతోషం వేరు. కాజల్‌కు ఆ సంతోషం ఇవ్వడంలో గౌతమ్ కిచ్లూ బెస్ట్ అని చెప్పాలేమో! భార్యకు ఎక్కువ సమయాన్ని ఆయన కేటాయిస్తున్నారు. భర్తతో దిగిన ఫొటోను కాజల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. అందులో కాజల్‌కు కిచ్లూ ఆత్మీయంగా ముద్దు పెడుతూ కనిపించారు. (Image courtesy - @Kajal Aggarwal/Instagram)
2/6

ప్రస్తుతం కాజల్‌కు ఏడో నెల అని సమాచారం. మే నెలలో డెలివరీ కానుందని అగర్వాల్ ఫ్యామిలీ ఖబర్. (Image courtesy - @Kajal Aggarwal/Instagram)
3/6

కాజల్ అగర్వాల్ లేటెస్ట్ ఫొటోషూట్ (Image courtesy - @Kajal Aggarwal/Instagram)
4/6

కాజల్‌కు ముద్దు పెట్టిన కిచ్లూ (Image courtesy - @Kajal Aggarwal/Instagram)
5/6

స్వైమ్మింగ్ ఫూల్ దగ్గర కాజల్. ఆమెను వెనుక నుంచి తీసిన ఫొటో ఇది. సోషల్ మీడియాలో షేర్ చేసిన కాజల్... 'వాటర్ బేబీ' అని కాప్షన్ ఇచ్చారు. (Image courtesy - @Kajal Aggarwal/Instagram)
6/6

కాజల్ అగర్వాల్ (Image courtesy - @Kajal Aggarwal/Instagram)
Published at : 21 Mar 2022 09:11 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
వరంగల్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion