అన్వేషించండి
Janhvi Kapoor: అచ్చం అమ్మలాగే ఉంది కదూ - పూల చీరలో అతిలోక సుందరిని తలపిస్తోన్న జాన్వీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. త్వరలోనే టాలీవుడ్ సినిమాలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ చీర కట్టులో అదిరేటి లుక్‌లో అభిమానుల మనసు దోచే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
Janhvi Kapoor/Instagram
1/9

Janhvi Kapoor: సోషల్ మీడియాను వేడెక్కించడంలో జాన్వీది ప్రత్యేక శైలి. ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ పిచ్చెక్కించే ఈ బ్యూటీ.. తాజాగా శారీలో చాలా స్పెషల్‌గా కనిపించింది. - Images Credit: Janhvi Kapoor/Instagram
2/9

చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట షేర్ చేయగా తెగ వైరలవుతున్నాయి.
Published at : 10 Mar 2024 01:37 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















