అన్వేషించండి
Tiger Nageswara Rao Launch: చిరంజీవి క్లాప్‌తో రవితేజ 'టైగర్' మొదలు
హీరో రవితేజ, హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ మీద క్లాప్ ఇస్తున్న చిరంజీవి
1/6

రవితేజ కథానాయకుడిగా పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' ఉగాది రోజున ప్రారంభం అయ్యింది. హీరో, హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చారు.
2/6

'టైగర్ నాగేశ్వరరావు' ప్రారంభోత్సవానికి బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి హాజరు అయ్యారు. ఆయన తీసిన సంచలనాత్మక సినిమా 'ద కాశ్మీర్ ఫైల్స్' నిర్మాతల్లో 'టైగర్ నాగేశ్వరరావు' నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఒకరు.
3/6

రవితేజ, చిరంజీవి
4/6

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 'టైగర్ నాగేశ్వరరావు' ప్రారంభోత్సవానికి అటెండ్ అయ్యారు. ఆయన చేతుల మీదుగా స్క్రిప్ట్ అందుకుంటున్న యూనిట్ సభ్యులు
5/6

చిరంజీవితో 'టైగర్ నాగేశ్వరరావు' హీరో హీరోయిన్లు రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్
6/6

టైగర్ నాగేశ్వరరావు ప్రీ లుక్ పోస్టర్
Published at : 02 Apr 2022 04:23 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















