అన్వేషించండి
Chiranjeevi Blessings to Varun Tej Lavanya : వరుణ్, లావణ్యకు మెగాస్టార్ ఆశీసులు - నిహారిక జోష్‌ఫుల్ ఫోటోలు
Varun Tej Lavanya Tripathi Engagement Photos : వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థంలో మెగాస్టార్ చిరంజీవి సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యారు. వరుణ్, లావణ్య జోడీకి అశీసులు అందించారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో మెగా కపుల్
1/6

''మీరిద్దరూ వండర్ ఫుల్ కపుల్ అవుతారు'' అని వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠికి మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చెప్పడంతో పాటు బ్లెస్సింగ్స్ కూడా అందించారు. (Image Courtesy : KChiruTweets / Twitter)
2/6

ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నట్లు నిహారిక కొణిదెల పేర్కొన్నారు. లావణ్యా త్రిపాఠికి తమ కుటుంబంలోకి స్వాగతం పలికారు. (Image Courtesy : niharikakonidela / Instagram)
Published at : 10 Jun 2023 12:54 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















