అన్వేషించండి
Hit Movie Actress: చీరలో సందడి చేసిన హిట్ హీరోయిన్... ఈ అమ్మాయి శ్రీనిధి శెట్టి కాదు, ఎవరో గుర్తు పట్టారా?
Ruhani Sharma: హిట్ సినిమా హీరోయిన్ చీరలో సందడి చేసింది. అదేనండి రుహని శర్మ. ఈ అమ్మాయి 'హిట్'లో ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా? హిట్ అంటే హిట్టే. హిట్ 3 కాదు!
చీరలో సందడి చేసిన హిట్ హీరోయిన్
1/6

Ruhani Sharma In Saree: 'హిట్' సినిమా అంటే ఇప్పుడు ప్రేక్షకులు అందరికీ గుర్తుకు వచ్చేది న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హిట్ 3'. 'హిట్' హీరోయిన్ అంటే కేజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి గుర్తుకొస్తుంది. ఈ అమ్మాయి శ్రీనిధి కాదు... రుహాని! (Image Courtesy: ruhanisharma94 / Instagram)
2/6

'హిట్' సినిమాలో రుహాని శర్మ నటించింది. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన 'హిట్' ఫ్రాంచైజీలోని మొదటి సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయి. (Image Courtesy: ruhanisharma94 / Instagram)
Published at : 29 Apr 2025 08:12 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















