అన్వేషించండి
హాట్ సమ్మర్ లో హీట్ పెంచేస్తున్న 'సామజవరగమన' బ్యూటీ!
'సామజవరగమన' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న రెబా మోనికా జాన్.. తన భర్తతో కలిసి హాలిడేని ఎంజాయ్ చేస్తోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఆ ఫోటోలు మీకోసం.
Image Credit: reba_john/Instagram
1/6

అందాల భామ రెబా మోనికా జాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయంలేకపోవచ్చు. బెంగుళూరుకు చెందిన ఈ బ్యూటీ.. ‘జాకోబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆకట్టుకునే అందం, అభినయంతో తొలి సినిమాతోనే మాలీవుడ్ లో తనదైన ముద్ర వేసింది.
2/6

'జరుగండి' అనే తమిళ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా.. విజయ్ హీరోగా నటించిన 'విజిల్' చిత్రంలో కీలక పాత్ర పోషించింది. యాసిడ్ దాడికి గురైన ఫుట్ బాల్ క్రీడాకారిణిగా అద్భుతమైన నటన కనబరిచింది. ఆ తర్వాత 'FIR' చిత్రంలో హీరోయిన్ గా అలరించింది.
Published at : 16 May 2023 06:22 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















