అన్వేషించండి
Eesha Rebba: నిషా ఎక్కిస్తోన్న ఇషా - నీ అందాలకు కుర్రకారు దాసోహం, పెద్ద ప్లానే వేశావుగా!
Eesha Rebba Photos: ఇషా రెబ్బా మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. కుర్రాళ్ల మనసు దోచేస్తోంది. తాజా పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Images Credit: Eesha Rebba/Instagram
1/6

ఇషా రెబ్బాకు అందం, టాలెంట్ రెండూ ఉన్నాయ్. కానీ, మన టాలీవుడ్ దర్శక నిర్మాతలకే.. ఆమెకు బ్రేక్ ఇవ్వడం చేత కావడం లేదు. ఇక్కడ అవకాశాలు ఇవ్వడం లేదని ఈ బ్యూటీ తమిళం, మలయాళం మూవీస్‌లో కూడా ప్రయత్నాలు చేసింది. కానీ, అక్కడా లక్ కలిసి రాలేదు. సరైన్ హిట్స్ దక్కలేదు. చివరికి లిప్ లాక్ సీన్స్‌తో కూడా షాకిచ్చింది. అయినా ఫలితం దక్కలేదు. అయితే, అప్పుడప్పుడు వెబ్ సీరిస్‌లతో ఆకట్టుకుంటోంది ఇషా. బోల్డ్.. హోమ్లీ.. ఇలా ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్‌లో ఒదిగిపోతూ అలరిస్తోంది. తాజాగా ఇషా.. కత్తిలాంటి లెహంగాలో ప్రత్యక్షమైంది. అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసేందుకు పెద్ద ప్లానే వేసింది. (Images Credit: Eesha Rebba/Instagram)
2/6

ఇషా చివరిగా డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న.. ‘దయా’ వెబ్ సీరిస్‌లో కనిపించింది. ఇందులో జేడీ చక్రవర్తికి భార్యగా నటించింది. (Images Credit: Eesha Rebba/Instagram)
Published at : 20 Mar 2024 10:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















