అన్వేషించండి
Eesha Rebba Photos : సినిమా ఫ్లాపైతే ఈషా రెబ్బా క్రేజ్ తగ్గుతుందా?
ఈషా రెబ్బా కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆమె యాక్టివ్ గా ఉంటున్నారు. (Image Courtesy : yourseesha / Instagram)
ఈషా రెబ్బా (Image Courtesy : yourseesha / Instagram)
1/6

'మామా మశ్చీంద్ర' సినిమాతో గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చారు ఈషా రెబ్బా. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే... సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ తగ్గినట్టు ఏమీ అనిపించడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy : yourseesha / Instagram)
2/6

'మామా మశ్చీంద్ర' ఫ్లాప్ తర్వాత ఈషా రెబ్బా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. (Image Courtesy : yourseesha / Instagram)
Published at : 11 Oct 2023 02:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















