యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ కూతుర్లిద్దరూ మల్టీ ట్యాలెంటెడ్. ఇప్పటికే శృతిహాసన్ హీరోయిన్ చేస్తూనే సంగీత దర్శకురాలిగా, గాయనిగా మెప్పిస్తోంది. మరోవైపు ఫ్యాషన్ డిజైనర్ గా కూడా అదుర్స్ అనిపిస్తోంది. కెరీర్ పరంగా చూస్తే శ్రుతి సక్సెయ్ అయినంతగా ఆమె సోదరి కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ సక్సెస్ అవ్వలేక పోయింది.
అక్షర హాసన్ నటిగా కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించింది. ఇప్పటి వరకు ఒక మంచి కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకోలేక పోయింది.ఇప్పటికే పలు సినిమాల్లో నటించినా విజయం అందుకోలేకపోయింది.
హీరోయిన్ గా ఆఫర్ల కోసం హాట్ ఫొటోషూట్స్ షేర్ చేస్తూనే ఉంది.
అక్షర హాసన్ (image credit: Akshara Haasan/Instagram)
అక్షర హాసన్ (image credit: Akshara Haasan/Instagram)
అక్షర హాసన్ (image credit: Akshara Haasan/Instagram)
అక్షర హాసన్ (image credit: Akshara Haasan/Instagram)
అక్షర హాసన్ (image credit: Akshara Haasan/Instagram)
Mirna Menon Photos: 'జైలర్'లో రజనీకాంత్ కోడలు - ఇప్పుడెంత మోడ్రన్‌గా ఉందో చూశారా?
Mehreen Pirzada: క్యూట్ హనీ స్వీట్ లుక్
Khushi Kapoor: జాన్వి సోదరి ఖుషి లుక్ చాలా కొత్తగా ఉంది!
Esther Anil Photos: ఎస్తేర్ అనిల్ ముద్దబంతిలా ఎంత ముద్దుగా ఉందో!
Shruti Hassan Photos: హీరోయిన్లు ఎవరైనా శృతి హాసన్‌లా ఫోజులు ఇవ్వగలరా?
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>