అన్వేషించండి
Chiraneevi: ఒలింపిక్ జ్యోతితో చిరంజీవి - భార్య సురేఖతో అలా, సంతోషకరమైన క్షణమిది అంటూ పోస్ట్
Chiranjeevi With Olympic Torch: మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన పారిస్ టూర్ లేటెస్ట్ ఫోటో షేర్ చేశారు. ఒలింపిక్ జ్యోతి పట్టుకుని ఉన్న ఫోటో షేర్ చేస్తూ ఆనందరకరమైన క్షణాలు అంటూ పోస్ట్ చేశాడు.
Image Credit: Chiranjeevi Konidela/Twitter
1/5

Chiranjeevi With Olympic Torch replica: మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ వేడుకలో భాగంగా ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనసవరాలు క్లింకారతో కలిసి పారిస్ టూర్ వెళ్లారు.
2/5

అక్కడ పారిస్ వీధుల్లో చక్కర్లు కొడుతూ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా మరో ఫోటో షేర్ చేశారు.
Published at : 27 Jul 2024 04:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
టీవీ

Nagesh GVDigital Editor
Opinion




















