అన్వేషించండి
Ramajogayya Sastry: రామజోగయ్యశాస్త్రి కుమారుడి వివాహ రిసెప్షన్‌లో తారల సందడి - స్పెషల్ అట్రాక్షన్‌గా చిరంజీవి, బాలయ్య
Ramajogayya Sastry Son Wedding: గేయ రచయిత రామజోగయ్య శాస్త్రీ కుమారుడి వివాహా రిసెప్షన్ హైదరాబాద్‌లో జరింగింది. ఈ వేడుకకు చిరంజీవి, బాలయ్యతో పాటు పలువుకు టాలీవుడ్ సినీ సెలబ్రీటలు హాజరై సందడి చేశారు.

రామజోగయ్య శాస్త్రీ కొడుకు వివాహా రిసెప్షన్‌లో తారల సందడి
1/9

Chiranjeevi and Balakrishna at Ramajogayya Sastry Son Wedding Reception: ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి పెద్ద కుమారుడు ఓ ఇంటివాడు అయ్యాడు.
2/9

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, బ్రహ్మానందం, అడివి శేషు, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు వంటి ప్రముఖులు హాజయ్యారు.
3/9

ఈ రోజు(ఆగస్టు 24న) అతడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకి టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరై కొత్త జంటను ఆశీర్వాదించారు.
4/9

అలాగే డైరెక్టర్స్ ఎస్వీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ విజయ్ భాస్కర్, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, మెహర్ రమేష్, నటుడు సాయి కుమార్ వంటి తదితరులు హాజరై వధువరులను ఆశీర్వదించారు.
5/9

అదేవిధంగా సింగర్స్ రామ్ మిర్యాల, శ్రీ కృష్ణ, అర్మాన్ మాలిక్, సింగర్ రేవంత్, అనంత్ శ్రీరామ్ , ధనుంజయ్ , రమ్య బెహ్రా, శ్రీరామ్ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.
6/9

ఇలా ఒకేచోట టాలీవుడ్ సినీ పరిశ్రమ అంతా ఒక్కచోట కనిపించడంతో పెళ్లి వచ్చిన అతిథులందరికి కనుల పండగా అనిపించింది.
7/9

ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరిద్దరిని ఒకే వేదికపై చూడటంతో నందమూరి, మెగా ఫ్యాన్స్ అంతా పండగా చేసుకుంటున్నారు.
8/9

రామజోగస్య శాస్త్రీ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో టాలీవుడ్ తారల సందడి. ఫోటోలు వైరల్
9/9

రామజోగస్య శాస్త్రీ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో టాలీవుడ్ తారల సందడి. ఫోటోలు వైరల్
Published at : 24 Aug 2024 10:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నిజామాబాద్
అమరావతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion