అన్వేషించండి
Kajal Aggarwal In Khosty Movie : 'కోస్టి'లో గ్లామరస్ కాజల్ అగర్వాల్
Kajal Aggarwal In Khosty (Ghosty) Telugu Movie Stills : తెలుగు తెర చందమామ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కోస్టి'. ఉగాది సందర్భంగా 22న థియేటర్లలో విడుదల అవుతోంది.
'కోస్టి'లో కాజల్ అగర్వాల్, యోగిబాబు
1/10

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా 'ఘోస్టీ'. తెలుగులో ఉగాది కానుకగా ఈ నెల 22న... అంటే బుధవారం సినిమా విడుదల అవుతోంది.
2/10

అబ్బాయి నీల్ కిచ్లూకి జన్మ ఇచ్చిన తర్వాత థియేటర్లలోకి వస్తున్న కాజల్ తొలి సినిమా ఇదే.
Published at : 21 Mar 2023 01:09 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















