అన్వేషించండి
కేథరిన్ మెస్మరైజింగ్ స్టిల్స్
పలు భాషల్లో మంచి హిట్స్ అందుకున్న కేథరిన్ చివరగా తెలుగులో 'వాల్తేరు వీరయ్య' సినిమాలో కనిపించింది.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కేథరిన్ తన పిక్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Catherine Tressa/ Instagram
1/6

'చమ్మక్ చల్లో' సినిమాతో తెలుగు తెరంగేట్రం చేసిన కేథరిన్ అవకాశాలకోసం తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు.
2/6

'పైసా','ఇద్దరమ్మాయిలతో','సరైనోడు', 'బింబిసార' వంటి సినిమాలతో తెలుగులో సూపర్ హిట్స్ అందుకుంది.
Published at : 16 May 2023 10:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















