అన్వేషించండి
Catherine Tresa: హిందీలో రెండు సినిమాలకు సంతకం చేసిన కేథరిన్ - ఇక నుంచి ఫుల్ బిజీ
Happy Birthday Catherine Tresa: కేథరిన్‌కు 2024 బర్త్ డే చాలా స్పెషల్ అని చెప్పాలి. అమెరికాలో కొత్త సినిమా యూనిట్ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకున్నారు. అదొక్కటే కాదు, ఆవిడ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయట
కేథరిన్ కొత్త సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. బిజీ బిజీగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు.
1/5

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు' సినిమాల్లో ఓ కథానాయికగా నటించిన అందాల భామ కేథరిన్. ఈ రోజు (సెప్టెంబర్ 10న) ఆమె పుట్టినరోజు. ఈ బర్త్ డే ఆమెకు ఎంతో స్పెషల్ అని చెప్పాలి. (Image Courtesy: catherinetresa/ Instagram)
2/5

'మనసంతా నువ్వే' వంటి సూపర్ హిట్ సినిమా తీసిన సీనియర్ దర్శకుడు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో కేథరిన్ ఓ సినిమా చేస్తున్నారు. చిత్రీకరణ అంతా అమెరికాలో జరుగుతుంది. ప్రస్తుతం ఆ సినిమా యూనిట్ సభ్యుల మధ్య కేథరిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. (Image Courtesy: catherinetresa/ Instagram)
Published at : 10 Sep 2024 04:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















