అన్వేషించండి
Skanda Pre Release Thunder : 'స్కంద' ప్రీ రీలీజ్ థండర్‌లో బాలకృష్ణ, రామ్, శ్రీ లీల సందడి
రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమా 'స్కంద'. ఈ ప్రీ రిలీజ్ థండర్ కి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో సందడి చేసిన సెలబ్రిటీల ఫోటోలు...
'స్కంద' ప్రీ రిలీజ్ థండర్ లో సినీ ప్రముఖులు
1/13

రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న సినిమా 'స్కంద'. ఇందులో శ్రీ లీల కథానాయిక. సయీ మంజ్రేకర్ రెండో నాయిక. శనివారం నిర్వహించిన 'స్కంద ప్రీ రిలీజ్ థండర్' వేడుకకు బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ట్రైలర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమానికి హాజరైన సెలబ్రిటీల ఫోటోలు...
2/13

బాలకృష్ణతో రామ్, బోయపాటి శ్రీను
Published at : 26 Aug 2023 09:59 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















