అన్వేషించండి
Das Ka Dhamki Movie : బాలకృష్ణ బ్లెస్సింగ్స్ తీసుకున్న విశ్వక్ సేన్
యువ హీరో విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' ఈ నెల 22న విడుదల కానుంది. ప్రచార కార్యక్రమాల నిమిత్తం ఏపీ వెళ్లిన ఆయన... విజయవాడలో బాలకృష్ణను కలిశారు. (Image Courtesy : Vishwak Sen Instagram)
విశ్వక్ సేన్, బాలకృష్ణ (Image Courtesy : Vishwak Sen Instagram)
1/6

గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ 'దాస్ కా ధమ్కీ' సినిమా హీరో విశ్వక్ సేన్, చిత్ర బృందానికి బ్లెస్సింగ్స్ అందజేశారు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగాప్రచార కార్యక్రమాల నిమిత్తం ఏపీ వెళ్లిన విశ్వక్ సేన్... విజయవాడలో బాలకృష్ణను కలిశారు. (Image Courtesy : Vishwak Sen Instagram)
2/6

ఇంతకు ముందు 'దాస్ కా ధమ్కీ' ప్రెస్ మీట్ కు బాలకృష్ణ వచ్చారు. సినిమా ఫస్ట్ ట్రైలర్ ఆయన విడుదల చేశారు. (Image Courtesy : Vishwak Sen Instagram)
Published at : 16 Mar 2023 08:44 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















