అన్వేషించండి

Ashu Reddy: చీరకట్టిన హాట్‌‌ బ్యూటీ అషు రెడ్డి - మంచులో బిగ్‌బాస్‌ భామ ఘాటు ఫోజులు

బోల్డ్‌ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్‌స్మాస్‌ వీడియోలతో లైమ్‌ లైట్లోకి వచ్చిన అషురెడ్డి జూనియర్‌ సమంతగా గుర్తింపు పొందింది.

Iamge Credit: ashu_uuu/Instagram

1/7
Ashu Reddy Latest Photos: బోల్డ్‌ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్‌స్మాస్‌ వీడియోలతో లైమ్‌ లైట్లోకి వచ్చిన అషురెడ్డి జూనియర్‌ సమంతగా గుర్తింపు పొందింది.

2/7
దీంతో ఆమె ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకుంది. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌ ఆఫర్‌ కొట్టేసింది. ఇక ఈ రియాలిటీ షోతో మరింత పాపులర్‌ అయిన అషు అప్పటి నుంచి సోషల్‌ మీడియాలో తెగ సందడి చేసింది.

3/7
ఇక సన్నబడి నాజుగ్గా తయారైన అషు నెట్టింట ఫుల్‌ గ్లామర్‌ షో చేస్తుంది. తరచూ తన ఫోటోలు, పోస్ట్స్‌ షేర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదిచుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్స్‌ర్‌గా టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్న అషు తరచూ‌ పొట్టి పొట్టి బట్టల్లో అందాలు ఆరబోస్తు నెట్టింట హీట్‌ పెంచుతుంది.

4/7
అలాంటి అషు తాజాగా చీరకట్టింది. మంచులో మధ్యలో చీరకట్టు ఘాటుగా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ 'చలి విరిగేస్తుంది భయ్యా' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం అషురెడ్డి ఫోటోలు నెట్టింట వెరల్‌ అవుతున్నాయి.

5/7
కాగా అషు రెడ్డి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న అషు రెడ్డి గతంలో 'ఛల్ మోహన్ రంగ', 'బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్', 'ఫోకస్' సినిమాలో కీలక పాత్రలు పోషించింది.

6/7
అలాగే  చాందీన్ చౌదరి లీడ్‌ రోల్లో నటిస్తున్న యేవమ్‌లో సినిమాలో అషు ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల ఈ సినిమాలోని తన లుక్‌ను మూవీ టీం రిలీజ్‌ చేసింది. ఇందులో హారిక పాత్రలో అషు బోల్డ్‌ రోల్‌ చేస్తున్నట్టు అషు లుక్‌ చూస్తుంటే తెలుస్తోంది.

7/7
'నా బాడీ సూపర్‌ లగ్జరీ' అంటూ రైటప్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో అషు బోల్డ్‌ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. దీనికి
'నా బాడీ సూపర్‌ లగ్జరీ' అంటూ రైటప్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో అషు బోల్డ్‌ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. దీనికి "హారిక ఇప్పుడు మొత్తం మీదే" అంటూ బ్లాక్‌ కలర్‌ బ్లౌజ్‌, రెడ్‌ స్కట్‌లో అందాలు ఆరోబోస్తూ హాట్‌గా కనిపించింది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
AP and Telangana Weather Update: ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
ఏపీని షేక్ చేస్తున్న అల్పపీడనం- తెలంగాణను వణికిస్తున్న శీతల గాలులు- తాజా వెదర్ అప్‌డేట్ ఇదే
Kota Coaching Centres: దివాలా తీసిన
దివాలా తీసిన "కోట ఐఐటీ కోచింగ్" ఫ్యాక్టరీ - కామధేనువును చేజేతులా చంపేసుకున్నారు !
Child In Borewell: 68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
68 గంటలుగా బోరుబావిలోనే చిన్నారి - కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ర్యాట్ హోల్ మైనర్స్ విధానంలో..
Deed Body Parcel Case Update: ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
ఆస్తి కోసమే డెడ్‌బాడీ పార్శిల్‌! నిందితుడు అనుకున్నదొకటి అయిందొకటి! 
Embed widget