అన్వేషించండి
Ashu Reddy Photos: అషు రెడ్డి బోల్డ్ ఫోటోలు - డార్క్ డ్రస్‌లో అందాల జాతర
అషు రెడ్డి అందాల జాతర అరాచకం అంటోంది సోషల్ మీడియా లోకం. ప్రజెంట్ నెట్టింట ఆమె ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ అందాల జాతరను మీరూ చూడండి. (Image Courtesy: ashu_uuu/ Instagram)
అషు రెడ్డి (Image Courtesy: ashu_uuu/ Instagram)
1/6

అషు రెడ్డికి ఇంట్రడక్షన్ అవసరం లేదు. జూనియర్ సమంత అని మొదట ఆమెను కొందరు పిలిచారు. అయితే, అనంతరం రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో అషు రెడ్డికి కొత్త పాపులారిటీ వచ్చింది. (Image Courtesy: ashu_uuu/ Instagram)
2/6

గ్లామరస్ ఫోటోషూట్స్ చెయ్యడం అషు రెడ్డి స్టయిల్. అందాల జాతరలో ఆమెది మోడ్రన్ రూట్. మోడ్రన్ డ్రస్ వేసి ఫోటోలు పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. (Image Courtesy: ashu_uuu/ Instagram)
Published at : 15 Apr 2024 09:33 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















