అన్వేషించండి
Ashika Ranganath: లంగా వోణి వేసిన ఆషికా రంగనాథ్ - చూస్తే మతిపోవాల్సిందే..!
Ashika Ranganath Photos: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ లంగావోణిలో కనువిందు చేసింది. లైట్ బ్లూ అండ్ సిల్వర్ సీక్వెన్స్ లంగావోణిలో గ్లామర్ మెరుపులు మెరిపించింది.

Image Credit: Ashika Ranganath/Instagram
1/6

Ashika Ranganath Latest Photos: హీరోయిన్ ఆషిక రంగనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు పొందింది.
2/6

కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నాగార్జున సరసన నా సామిరంగలో సందడి చేసింది.
3/6

ఈ చిత్రంలో మంచి హిట్ అందుకుంది. ఇందులో తన నటనకు, లుక్‌కు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవి 'విశ్వంభర' సినిమాతో బిజీగా ఉంది.
4/6

ఈ సినిమాలో ఆమె కీ రోల్ పోషిస్తుంది. హీరోయిన్ ఓ వైపు వరుస ఆఫర్స్ కొట్టేస్తున్న ఆషికా.. మరోవైపు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంది.
5/6

తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ కన్నడ భామ లంగావోణిలో తళుక్కున మెరిసింది.
6/6

లైట్ బ్లూ, సిల్వర్ సీక్వెన్స్ మిక్స్ కలర్‌లో ఆషికా మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 30 Jun 2024 07:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion