అన్వేషించండి
Ashika Ranganath: ఆషికా రంగనాథ్ స్టన్నింగ్ లుక్ - పింక్ చీరలో మతిపోగోడుతున్న కన్నడ బ్యూటీ
Ashika Ranganath Photos: పింక్ శారీలో హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఫిధా చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Image Credit: ashika_rangnath/Instagram
1/5

Ashika Ranganath Latest Photos: హీరోయిన్ ఆషిక రంగనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కన్నడ భామ.
2/5

కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నాగార్జున సరసన 'నా సామిరంగ'లో సందడి చేసింది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకుంది.
3/5

ఇందులో తన లుక్‌తో ఆకట్టుకుంది. పట్టు చీరలు, కొప్పు వేసి ఆడియన్స్‌ని ఫిదా చేసింది. ఆ వెంటనే ఈ భామ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీలో చాన్స్ కొట్టేసింది. ఇందులో ఆషికా ఓ కీలక పాత్రలో కనిపించనుందట.
4/5

ఇదిలా ఉంటే ఈ కన్నడ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తుంది. వీలు చిక్కినప్పుడు తన ఫోటోలు షేర్ చేసి గ్లామార్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఆషికా పింక్ చీర కట్టి కుర్రకారు ఫిదా చేసింది.
5/5

ఈ చీరలో ఆమె గ్లామర్ మెరపులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Published at : 16 Aug 2024 11:50 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
పాలిటిక్స్
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion