అన్వేషించండి
Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ స్టన్నింగ్ లుక్ - చీరలో వయ్యారాలు పోతూ లిల్లి హాట్ ఫోజులు...
Anupama Parameswaran Photos: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య గ్లామర్ షోకు ఏమాత్రం వెనకాడటం లేదు. మొన్నటి వరకు హోమ్లీలో లుక్ కనిపించిన ఈ బ్యూటీ రెచ్చిపోయిన అందాలు ఆరబోస్తోంది.

Image Credit: anupamaparameswaran96/Instagam
1/5

Anupama Parameswaran Latest Photos: మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య గ్లామర్ షోకు ఏమాత్రం వెనకాడటం లేదు. మొన్నటి వరకు హోమ్లీలో లుక్ కనిపించిన ఈ బ్యూటీ రెచ్చిపోయిన అందాలు ఆరబోస్తోంది.
2/5

ఇటీవల టిల్లు స్క్వేర్ మూవీలో బోల్ట్స్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించి ఫ్యాన్స్‌కి షాకిచ్చింది. అంతేకాదు మొదటి సారి మోడ్రన్ లుక్ కనిపించి సర్‌ప్రైజ్ చేసింది. ఇప్పటి దాక చుడిదార్‌లో కనిపించిన ఆమె ఇలా చూసి ఆడియన్స్ అంతా అవాక్క్ అయ్యారు.
3/5

మరోవైపు సోషల్ మీడియాలో ఈ భామ పోట్టి బట్టలు, చీరల్లో వయ్యారాలు చూపిస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈ మలయాళ కుట్టి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్, శారీలో లేటెస్ట్ లుక్ షేర్ చేసింది.
4/5

ఈ ఫోటోలను 'ఆయత్ కి తార' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇలా చీరలో వయ్యారాలు పోతున్న అనుపమను చూసి కుర్రకారు ఫిదా అంటుంది.
5/5

ఆ ఆకాశంలో తార మెలిసిపోతున్నావంటూ ఆమె ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనుపమ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 14 Aug 2024 10:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion