అన్వేషించండి

Ananya Pandey: ఎయిర్ పోర్టులో విజయ్ దేవరకొండ 'లైగర్' బ్యూటీ - నో మేకప్, క్యాజువల్ లుక్‌లో!

విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ 'లైగర్' సినిమాలో నటించిన బీ టౌన్ బ్యూటీ అనన్యా పాండే. మేకప్ లేకుండా క్యాజువల్ లుక్ లో ముంబై ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. (Image: Manav Manglani)

అనన్యా పాండే (Image Courtesy: Manav Manglani)

1/7
అనన్యా పాండే బాలీవుడ్ హీరోయిన్. ఇండస్ట్రీలో రాకముందు నుంచి నటుడు చుంకీ పాండే కుమార్తెగా ఉత్తరాది ప్రేక్షకులకు తెలుసు. విజయ్ దేవరకొండ 'లైగర్' ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకూ పరిచయం అయ్యారు. ఇవాళ ముంబై ఎయిర్ పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: Manav Manglani)

2/7
సాధారణంగా హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు లుక్ పరంగా జాగ్రత్తలు చాలా తీసుకుంటారు. అయితే, అనన్యా పాండే మేకప్ లేకుండా క్యాజువల్ లుక్ లో ఆమె కనిపించారు. ఫెయిర్ స్కిన్ టోన్, తెల్లగా ఉండటంతో మేకప్ లేకపోయినా సరే ఆమె బావున్నారని నెటిజనులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: Manav Manglani)

3/7
'లైగర్' తర్వాత తెలుగులో అనన్యా పాండే మరొక సినిమా చేయలేదు. ఆ ఫ్లాప్ ఎఫెక్ట్ ఆమెపై పడిందని అనుకోవచ్చు. అయితే, హిందీలో మాత్రమే ఆమె బిజీ బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy: Manav Manglani)

4/7
హిందీ హీరో & విద్యా బాలన్ మరిది ఆదిత్య రాయ్ కపూర్, అనన్యా పాండే ప్రేమలో ఉన్నారు. తొలుత తమ ప్రేమ విషయం రహస్యంగా ఉంచినప్పటికీ... కొన్నాళ్లుగా వాళ్లిద్దరూ జంటగా కనిపిస్తూ లవ్, రిలేషన్షిప్ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. (Image Courtesy: Manav Manglani)

5/7
అనన్యా పాండే ముంబై నుంచి చెన్నై ట్రావెల్ చేసినట్లు బాలీవుడ్ ఖబర్. మరి, ఆమె చెన్నై ఎందుకు వెళ్లారో!? (Image Courtesy: Manav Manglani)

6/7
అనన్యా పాండే లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: Manav Manglani)

7/7
అనన్యా పాండే (Image Courtesy: Manav Manglani)
అనన్యా పాండే (Image Courtesy: Manav Manglani)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP DesamRahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Meets PM Modi: ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్  ఛాట్
ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు, ఛాంపియన్స్ తో మోదీ ఛిట్ ఛాట్
Jagan On Pinnelli Ramakrishna Reddy :   పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ -  మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
పిన్నెల్లిపై అన్యాయంగా కేసులు పెట్టారు - జగన్ ఆరోపణ - మాజీ ఎమ్మెల్యేతో ములాఖత్
Warangal NIT Student: వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
వరంగల్ నిట్ విద్యార్థి ఘనత - రూ.88 లక్షల వార్షిక ప్యాకేజీతో కొలువు
Team India with PM Modi: ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
ప్రధాని మోదీతో విశ్వవిజేతలు, స్పెషల్ జెర్సీ చూశారా మీరు
Indian 2: హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌కు వస్తున్న Bharateeyudu 2 - తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
Mysterious Deaths: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టింది' - గ్రామంలో మిస్టరీ మరణాలతో భయం భయం, ఎవరినీ కదిలించినా అదే కథ!
Air Pollution: పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
పొల్యూషన్‌ వల్ల 33 లక్షల మంది మృతి, గాలి పీల్చడం హానికరం అని ప్రకటనలు ఇవ్వాలేమో
Viral News: దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
దయచేసి క్షమించండి, ఇల్లు గడవక చోరీ చేస్తున్నాను - అంతా కాజేసి లెటర్‌ వదిలి వెళ్లిన దొంగ
Embed widget