అన్వేషించండి
Amy Jackson Marriage Photos : అమీ జాక్సన్ పెళ్లి ఫోటోలు ఇవే.. కొడుకు సమక్షంలో పెళ్లి చేసుకున్న హీరోయిన్
Amy jackson Latest Photos : అమీ జాక్సన్.. ఎడ్ వెస్ట్విక్ పెళ్లితో ఒకటయ్యారు. వీరి కొన్నేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్లో ఉంటూ ఇప్పుడు అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

అమీ జాక్సన్ పెళ్లి ఫోటోలు (Images Source : Instagram/Ed Westwick)
1/6

అమీ జాక్సన్ తన పెళ్లిని ఎడ్ వెస్ట్‌విక్‌తో చేసుకుంది. హాలీవుడ్ రేంజ్లో లోకేషన్‌ను సెట్ చేసుకుని.. తమ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ జంట.(Images Source : Instagram/Ed Westwick)
2/6

అమీ జాక్సన్ గతంలో ఓ వ్యక్తితో రిలేషన్లో ఉంది. ఆ సమయంలోనే ఈమెకు ఓ కొడుకు పుట్టాడు. ఎంగేజ్మెంట్ తర్వాత అమీ జాక్సన్‌కి బ్రేకప్ అయింది.(Images Source : Instagram/Ed Westwick)
3/6

అనంతరం కొన్నాళ్లు ఎలాంటి రిలేషన్లోకి వెళ్లలేదు. ఎడ్ వెస్ట్‌విక్‌తో తర్వాత డేటింగ్ రూమర్లు వినిపించాయి. వీరు కూడా తమ రిలేషన్‌ని ఓపెన్‌గా చెప్పారు. ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.(Images Source : Instagram/Ed Westwick)
4/6

ఎంగేజ్మెంట్ చేసుకున్న చాలా నెలల తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి అమీజాక్సన్ తన కొడుకుతో హాజరైంది.(Images Source : Instagram/Ed Westwick)
5/6

ఎడ్ వెస్ట్విక్ తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. The journey has just begun 💍 అంటూ రాసుకొచ్చాడు. (Images Source : Instagram/Ed Westwick)
6/6

అమీ సౌత్‌లో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఎడ్ వెస్ట్విక్ కూడా హీరోగా, మ్యూజిషియన్‌గా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నాడు.(Images Source : Instagram/Ed Westwick)
Published at : 26 Aug 2024 05:02 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
హైదరాబాద్
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion