అన్వేషించండి
Allu Arjun - Vinayaka Chavithi 2024: వినాయక చవితి పూజలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ - పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో చూశారా?
Ganesh Chaturthi 2024 Celebration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ గీతా ఆర్ట్స్ సంస్థ ఆఫీసులో ప్రతి ఏడాది వినాయక చవితి చేసుకోవడం అలవాటు. ఈ ఏడాది అదే సంప్రదాయాన్ని పాటించారు.

వినాయక చవితి పూజలో అల్లు అర్జున్
1/4

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సంప్రదాయాల్ని పాటిస్తారు. ప్రతి ఏడాది ప్రతి తెలుగు పండక్కి తప్పకుండా పూజ చేస్తారు. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ... గీతా ఆర్ట్స్ ఆఫీసులో వినాయక చవితి పూజకు హాజరయ్యారు.
2/4

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అల్లు అర్జున్ కుమారుడు అయాన్, భార్య స్నేహ పూజలో పాల్గొన్నారు. పూజారి హారతి ఇస్తుంటే కుమారుడికి ఎలా తీసుకోవాలో అల్లు అర్జున్ నేర్పుతున్న ఫోటో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
3/4

వినాయక చవితి పూజలో కొబ్బరికాయ కొడుతున్న అల్లు అర్జున్ కుమార్తె అర్హ. సాంప్రదాయ దుస్తుల్లో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
4/4

గీతా ఆర్ట్స్ ఆఫీసులో అల్లు అర్జున్. ప్రస్తుతం ఆయన 'పుష్ప 2' సినిమా చేస్తున్నారు.
Published at : 07 Sep 2024 07:22 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion