అన్వేషించండి
Akhil Zainab Reception: ఒక్క ఫ్రేమ్‌లో ఏయన్నార్ ఫ్యామిలీ... అఖిల్ - జైనాబ్ రిసెప్షన్‌లో ఫ్యామిలీ సందడి
Akhil Akkineni Zainab Ravdjee Wedding Reception: ఏయన్నార్ వారసులు అందరూ ఒక్క ఫ్రేమ్‌లో సందడి చేశారు. అఖిల్ - జైనాబ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఆ అరుదైన దృశ్యానికి వేదిక అయ్యింది. అక్కినేని ఫ్యామిలీ ఫోటోలు.
ఒక్క ఫ్రేమ్‌లో ఏయన్నార్ ఫ్యామిలీ... అఖిల్ - జైనాబ్ రిసెప్షన్‌లో ఫ్యామిలీ సందడి
1/2

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్జీ వెడ్డింగ్ రిసెప్షన్ అరుదైన దృశ్యానికి వేదిక అయ్యింది. దివంగత అక్కినేని నాగేశ్వరరావు వారసులు అందరూ ఒక్క ఫ్రేమ్‌లో సందడి చేశారు. ఆ ఫోటో ఇది.
2/2

తల్లిదండ్రులతో కొత్త జంట అఖిల్, జైనాబ్. ఈ ఫోటోలో ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు.
Published at : 08 Jun 2025 09:20 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















