అన్వేషించండి
Aishwarya Rajesh: చీర కట్టులో ఐశ్వర్య రాజేష్ - సిగ్గుతోనే కుర్ర కారు మనసు దోచేశారుగా..
Aishwarya Rajesh In Saree: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తాజాగా చీర కట్టులో మెరిశారు. సంప్రదాయ చీరలో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్ర కారు మనసు దోచేశారు. ఆ ఫోటోలను మీరు చూసెయ్యండి.
చీరకట్టులో ఐశ్వర్య రాజేష్
1/4

ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా చీర కట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.
2/4

సంప్రదాయ చీరకట్టులో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆమె ఫోటోలు కుర్రకారు మనసు దోచేశాయి. వీటిని చూసిన నెటిజన్లు క్యూట్ ఐశ్వర్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Published at : 18 May 2025 05:02 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















