అన్వేషించండి
Aditi Rao Hydari Photos: అదితి రావు హైదరి సమ్మర్ కూల్ లుక్
Aditi Rao Hydari Photos: సినిమాలతో కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది అదితి రావు హైదరి. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన పిక్స్ అదిరాయ్..మీరూ ఓ లుక్కేయండి..
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
1/7

'హీరామండి'లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది అదితి రావు హైదరి. నటన, లుక్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
2/7

సిద్ధార్థ్ తో డేటింగ్ చేసి.. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అదితి ఆ తర్వాత ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది. పెళ్లి డేట్ త్వరలో ఫిక్స్ చేయనున్నారు..సిద్దూ-అదితి హ్యాపీగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు...
3/7

'ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. హిందీలో సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాలో నటించింది..ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది
4/7

తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో మెరిసిన ఈ బ్యూటీ నాని 'వి'మూవీలో నటనింది. సమ్మోహనం సినిమాతో హిట్ అందుకుని వరుస ఆఫర్స్ అందిపుచ్చుకుంది కానీ చెప్పుకోదగిన హిట్స్ లేవు
5/7

అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
6/7

అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
7/7

అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
Published at : 18 May 2024 02:18 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఇండియా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















