అన్వేషించండి
Siddharth Aditi Rao Hydari: యాపిల్ ఈవెంట్‌లో లవ్ బర్డ్స్... టిమ్ కుక్‌తో సిద్ధూ, అదితి రావ్ హైదరి
Apple Event 2024: యాపిల్ ఈవెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూశారు. ఐ ఫోన్ 16, యాపిల్ వాచ్ 10 సిరీస్ వచ్చాయి. ఈవెంట్ ఎంతో మంది లైవ్ చూశారు. లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి అమెరికా వెళ్లారు.
అమెరికాలో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి
1/5

లవ్ బర్డ్స్ సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి గురించి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ ఆడియన్స్‌కు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్లిద్దరూ అమెరికా వెళ్లారు.
2/5

అమెరికాలో జరిగిన యాపిల్ ఈవెంట్‌కు సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి అటెండ్ అయ్యారు. అక్కడ యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలిశారు. ఈ ఫోటోలను సిద్ధార్థ్, అదితి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Published at : 10 Sep 2024 10:56 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















