అన్వేషించండి
Sriya Reddy: వెకేషన్ మోడ్ లో 'సలార్' నటి శ్రియా రెడ్డి - వైట్ షర్ట్‌లో హాట్‌ట్రీట్ ఇచ్చిన 'డస్కీ' బ్యూటీ
Sriya Reddy Stunning look: 16 ఏళ్ల తర్వాత 'సలార్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది నటి శ్రియా రెడ్డి. ఇందులో విలన్‌గా నటించిన ఆమె తాజాగా తన వెకేషన్‌లో ఫోటోలు షేర్ చేసింది.
Image Credit: sriya_reddy/Instagram
1/5

Shriya Reddy Photos: 'సలార్' బ్యూటీ శ్రియా రెడ్డి సోషల్ మీడియాలో తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. వైట్ షర్ట్ వేసి హాట్‌ట్రీట్ ఇచ్చింది. చూస్తుంటే ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న శ్రియా గాగుల్స్ ధరించి వైట్ షర్ట్‌లో స్టైలిష్‌గా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/5

నటి శ్రియా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే.. కానీ మంచి గుర్తింపు పొందింది. కలర్ తక్కువైన స్టైలిష్ అండ్ మోడ్రన్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విశాల్ పోగరు చిత్రంలో విలన్‌గా మెప్పించిన శ్రియా రెడ్డి లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ 'సలరా్' రీఎంట్రీ ఇచ్చింది.
Published at : 30 Jun 2024 08:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
న్యూస్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















