అన్వేషించండి
Srinidhi Shetty: గుడి... గోరింటాకు... వర్షంలో తడిసి... పెళ్లి... 'మే'లో మంగుళూరు చుట్టేసిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Srinidhi Shetty Photos: 'కేజీఎఫ్', 'హిట్ 3' సినిమాల్లో నటించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి. ఆమెది మంగుళూరు. మేలో 'హిట్ 3 ప్రమోషన్లలో పాల్గొనడంతో పాటు సొంతూరు వెళ్లి వచ్చారు. అక్కడి ఫోటో డంప్ షేర్ చేశారు.
గుడి... గోరింటాకు... వర్షంలో తడిసి... పెళ్లి... 'మే'లో మంగుళూరు చుట్టేసిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి
1/7

Srinidhi Shetty Visits Mangalore Temple: 'కేజీఎఫ్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, 'హిట్ 3'తో పాపులర్ అయిన కన్నడ భామ శ్రీనిధి శెట్టి. ఆమెది మంగుళూరు. వేసవి (మే) వస్తే తప్పకుండా సొంతూరు వెళ్లడం, కజిన్స్ అందరినీ కలవడం, గుడికి వెళ్లడం అలవాటు అని ఆమె పేర్కొన్నారు. ఈసారి మేలో 'హిట్ 3' థియేటర్లలో సందడి చేసింది. ఆ మూవీ ప్రమోషన్స్ చేసిన శ్రీనిధి... సొంతూరు వెళ్లారు. అక్కడ ఏం చేసిందీ ఫోటోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Courtesy: srinidhi_shetty / Instagram)
2/7

మంగుళూరు వెళితే గుడికి తప్పనిసరిగా వెళతానని శ్రీనిధి శెట్టి తెలిపారు. ఈసారి 'మే'లోనూ గుడికి వెళ్లారట. మంగుళూరు వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టమని శ్రీనిధి చెప్పారు. పీక్ సమ్మర్ చూశారట. అలాగే వర్షంలోనూ తడిచారట. (Image Courtesy: srinidhi_shetty / Instagram)
Published at : 04 Jun 2025 10:33 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















