అన్వేషించండి
Riddhi Kumar: లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న 'లవర్' బ్యూటీ రిద్ది కుమార్
Riddhi Kumar Photos: ‘లవర్’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది కేరళ ముద్దుగుమ్మ రిద్దికుమార్. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించింది.
Image Credit: riddhikumar_/Instagram
1/6

Riddhi Kumar Latest Photos: రిద్ది కుమార్.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'లవర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మహారాష్ట్ర పుణేలో జన్మిచ్చింది.
2/6

ఆమె తల్లిదండ్రులది కేరళ నేపథ్య కుటుంబం. పుణేలో పుట్టి పెరిగిన రిద్ది ఫిలాసఫీ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ వెంటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది.
Published at : 10 May 2024 11:08 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















