అన్వేషించండి
Ramya Pasupuleti: థాయ్‌లాండ్‌లో తెలుగమ్మాయ్... రమ్య పసుపులేటి బికినీ ఫోటోలు చూడండి
Ramya Pasupuleti Bikini Photos: తెలుగమ్మాయి రమ్య పసుపులేటి థాయ్ లాండ్ వెళ్లారు. అక్కడ బికినీ ధరించి బీచ్ లలో షికారు చేశారు. ఆ ఫోటోలు చూడండి.
రమ్య పసుపులేటి థాయ్‌లాండ్ టూర్ ఫోటోలు (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
1/5

Ramya Pasupuleti Thailand Tour Photos: రమ్య పసుపులేటి... తెలుగు అమ్మాయే. సినిమాల్లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర'లో చేస్తున్న క్యారెక్టర్ ద్వారా వస్తుందేమో చూడాలి. రీసెంట్ గా ఆ అమ్మాయి థాయ్ లాండ్ వెళ్లారు. (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
2/5

థాయ్‌లాండ్ వెళ్లిన రమ్య పసుపులేటి... బికినీ ధరించి బీచ్ లలో షికార్లు కొట్టారు. ఆ ఫోటోలను రమ్య సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని మీరూ చూడండి. (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
Published at : 11 May 2025 03:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















