అన్వేషించండి
Poonam Bajwa: పూనమ్ బజ్వా షాకింగ్ లుక్ - పలుచని టాప్‌లో గ్లామర్ షోతో రెచ్చిపోయిన మలయాళ భామ
Poonam Bajwa Photos: నటి పూనమ్ బజ్వా మరోసారి తన గ్లామర్ షోతో రెచ్చిపోయింది. కలరింగ్ అంటూ పెన్సిల్ పట్టి పొట్టి బట్టల్లో హాట్‌ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Image Credit: poonambajwa555/Instagram
1/6

Poonam Bajwa Latest Photosపూనం బజ్వా.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
2/6

తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కి టచ్‌లో ఉంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. పొట్టి బట్టల్లో గ్లామర్ షో చేస్తూ కుర్రకారును కవ్వించింది.
Published at : 21 Aug 2024 10:42 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















