అన్వేషించండి
Nandini Rai Photo Gallery : చీర కట్టుకోవడం వెనుక అర్థం చెప్పిన నందినీ రాయ్
నటి నందిని రాయ్ చీరకు కొత్త అర్థం చెప్పారు. ''చీర అనేది కేవలం వేషధారణ మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగం'' అని సోషల్ మీడియాలో ఈ ఫోటోలను ఆమె షేర్ చేశారు. (Image Courtesy : nandini.rai / Instagram)
నందిని రాయ్ (Image Courtesy : nandini.rai / Instagram)
1/5

సంక్రాంతికి విడుదలైన విజయ్ 'వారసుడు' సినిమాలో శ్రీకాంత్ ప్రేయసి పాత్రలో నందిని రాయ్ కనిపించారు. ఆ తర్వాత విడుదలైన 'భాగ్ సాలే', 'సీఎస్ఐ సనాతన్' సినిమాలూ ఆమె చేశారు. (Image Courtesy : nandini.rai / Instagram)
2/5

'గాలివాన', 'షూటౌట్ ఎట్ ఆలేరు', 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్', 'మెట్రో కథలు' తదితర వెబ్ సిరీస్ లు కూడా నందిని రాయ్ చేశారు. (Image Courtesy : nandini.rai / Instagram)
Published at : 14 Jun 2023 08:45 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















