అన్వేషించండి
Kiara Advani: 'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్‌లో కియారా - అరెరే ఏముందిరా!?
Kiara Advani - Game Changer Teaser Launch: బాలీవుడ్ బ్యూటీ, తెలుగులోనూ సినిమాలు చేస్తున్న కియారా అద్వానీ రాబోయే సంక్రాంతికి 'గేమ్ చేంజర్' మూవీతో మన ముందుకు రానున్నారు.
'గేమ్ చేంజర్' టీజర్ లాంచ్ ప్రోగ్రాంలో కియారా అద్వానీ
1/4

Kiara Advani Instagram Photos: కియారా అద్వానీ... కావడానికి నార్త్ ఇండియన్ అమ్మాయే. కానీ, మన సౌత్ ఇండియన్ ఆడియన్స్ అందరికీ తెలుగు. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకు. ఆల్రెడీ తెలుగులో ఆవిడ రెండు సినిమాలు చేసింది. స సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాతో థియేటర్లలో సందడి చేయనుంది. (Image Courtesy: kiaraaliaadvani / Instagram)
2/4

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జంటగా కియారా అద్వానీ నటించిన లేటెస్ట్ సినిమా 'గేమ్ చేంజర్'. లేటెస్టుగా టీజర్ విడుదల చేశారు. అందులో కియారా విజువల్స్ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ మెచ్చేలా ఉన్నాయి. (Image Courtesy: kiaraaliaadvani / Instagram)
Published at : 10 Nov 2024 02:55 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















