అన్వేషించండి
Ketika Sharma: శారీలోనూ చంపేస్తున్న రొమాంటిక్ పోరి కేతికా శర్మ - సెక్సీ చూపులతో!
Ketika Sharma Latest Photos: కేతికా శర్మ ఎక్కువగా మోడ్రన్ డ్రస్సుల్లో కనిపిస్తారు. బట్ ఫేర్ ఏ ఛేంజ్ అన్నట్టు... ఇవాళ శారీలో సందడి చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: ketikasharma/ Instagram)
కేతికా శర్మ చీరలోనూ బావున్నారు కదూ!
1/4

Ketika Sharma Instagram: కేతికా శర్మకు రొమాంటిక్ గాళ్ ఇమేజ్ ఉంది. ఆకాష్ పూరితో చేసిన 'రొమాంటిక్' సినిమా కావచ్చు, ఆ తర్వాత ఆవిడ నటించిన సినిమాలు కావచ్చు... మోడ్రన్ గాళ్ ఇమేజ్ క్యారీ చేశాయి. సోషల్ మీడియాలోనూ ఆవిడ ఎక్కువగా మోడ్రన్ డ్రస్ లు వేసుకుని చేసిన ఫోటో షూట్స్ షేర్ చేస్తుంటారు. (Image Courtesy: ketikasharma/ Instagram)
2/4

ఎక్కువ శాతం మోడ్రన్ గా కనిపించే కేతికా శర్మ... ఫర్ ఏ ఛేంజ్ అన్నట్టు ఈ రోజు శారీలో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలు చాలా బావున్నాయని నెటిజన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: ketikasharma/ Instagram)
Published at : 05 Oct 2024 10:02 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















