అన్వేషించండి
Ketika Sharma Glam Pics : అంత అందాన్ని చూడకుండా ఎవరైనా ఉండగలరా?
Ketika Sharma New Photos In White Top : 'రొమాంటిక్' హీరోయిన్ కేతికా శర్మ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు పోస్ట్ చేశారు.
కేతికా శర్మ కొత్త ఫోటోలు (Image courtesy - @Ketika Sharma/Instagram)
1/7

'ఇంత అందం దారి మళ్ళిందా?' అని 'సీతా రామం'లో కథానాయిక మృణాల్ ఠాకూర్ అందాన్ని వర్ణిస్తూ కవి పాట రాశారు. బహుశా... కేతికా శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త ఫోటోలు చూస్తే, 'అంత అందం నెట్టింట సందడి చేస్తుందా?' అని రాసేవారేమో!? (Image courtesy - @Ketika Sharma/Instagram)
2/7

'రొమాంటిక్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కేతికా శర్మ, ఆ తర్వాత నాగశౌర్య 'లక్ష్య' సినిమా చేశారు. (Image courtesy - @Ketika Sharma/Instagram)
Published at : 28 Feb 2023 01:53 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion



















