అన్వేషించండి
Ananya Nagalla: ట్రావెలింగ్ మోడ్‌లో తెలుగమ్మాయ్ అనన్య... మోడ్రన్ డ్రస్‌లో ముద్దు ముద్దుగా
Ananya Nagalla Latest Pics: అనన్య నాగళ్ళను చూశారా? ఒక వైబ్రెంట్ ఫీలింగ్ లో ఉన్నారు కదా! ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ట్రావెలర్ మోడ్ లో ఉన్నారు. ఆ ఫోటోలు చూడండి.
తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ లేటెస్ట్ ఫోటోలు. (Image Courtesy: ananya.nagalla / Instagram)
1/5

Ananya Nagalla Recent Photos: తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల సమ్మర్ ట్రిప్ వేసినట్టున్నారు. ఒక హిల్ స్టేషన్ వెళ్లి రివర్ సైడ్ ఫోటోలు దిగినట్టున్నారు. సోషల్ మీడియాలో అనన్య తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు చూడండి. (Image Courtesy: ananya.nagalla / Instagram)
2/5

ట్రావెలర్ వైబ్స్ అంటూ అనన్య నాగళ్ళ ఈ ఫోటోలు షేర్ చేశారు. పోరీలా ముద్దు ముద్దుగా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్. (Image Courtesy: ananya.nagalla / Instagram)
Published at : 12 Apr 2025 01:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















