అన్వేషించండి
Amala Paul: బాలిలో బర్త్ డే లేడీ అమలా పాల్... ఆ అందం, ఆ చందం చూశారా?
Amala Paul Birthday: ఇప్పుడు అమలా పాల్ వయసు ఎంతో తెలుసా? 33 ఏళ్ళు. ఆ లేడీ పుట్టినది అక్టోబర్ 26న. ఈ ఏడాది ఆవిడ బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో తెలుసా? (Image Courtesy: amalapaul / Instagram)
అమలా పాల్ లేటెస్ట్ ఫోటోలు చూశారా?
1/4

Amala Paul Latest Photos: హీరోయిన్ అమలా పాల్ అక్టోబర్ 26న జన్మించారు. ఈ ఆదివారంతో ఆవిడకు 33 ఏళ్ళు. ఈసారి ఆమె పుట్టినరోజుకు ఓ స్పెషాలిటీ ఉంది. అది ఏమిటో తెలుసా? (Image Courtesy: amalapaul / Instagram)
2/4

తల్లి అయిన తర్వాత అమలా పాల్ సెలబ్రేట్ చేసుకుంటున్న మొదటి పుట్టిన రోజు ఇది. భర్త, తన బిడ్డతో కలిసి ఆవిడ బాలి వెళ్లారు. అక్కడ హ్యాపీగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. (Image Courtesy: amalapaul / Instagram)
Published at : 27 Oct 2024 09:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















