అన్వేషించండి
Abhinaya Wedding Photos: మాటరాని సంతోషమిది... మౌనంగా ఆనందించిన అభినయ మనసు... పెళ్లి ఫోటోలు చూడండి
Abhinaya Marriage Photos: నటి అభినయకు మాటలు రావు. మన మాటలు ఆవిడకు వినపడవు. అయితే ప్రేమకు ఆ లోపాలు అడ్డంకి కాలేదు. కార్తీక్ వేగేశ్నతో ఆవిడ ఏప్రిల్ 16న ఏడడుగులు వేశారు. ఆ ఫోటోలు చూడండి.
నటి అభినయ, కార్తీక్ వేగేశ్న పెళ్లి ఫోటోలు (Image Courtesy: abhinaya_official/ Instagram)
1/5

Abhinaya Vegesna Karthik Marriage Photos: నటి అభినయ, ఆమె చిరకాల ప్రియుడు వేగేశ్న కార్తీక్ వివాహం ఏప్రిల్ 16న హైదరాబాద్ సిటీలో జరిగింది. ఆ ఫోటోలను ఇవాళ విడుదల చేశారు. వాటిని చూడండి. (Image Courtesy: abhinaya_official/ Instagram)
2/5

పెళ్లిలో భాగంగా బిందెలో వేసిన ఉంగరం కోసం పోటీ పడుతున్న అభినయ, కార్తీక్ వేగేశ్న. (Image Courtesy: abhinaya_official/ Instagram)
Published at : 17 Apr 2025 07:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















