అన్వేషించండి
Rakul Preet Singh: బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో రకుల్ - గ్లామర్ ట్రీట్ అదిరిందిగా!
Rakul Preet Singh Instagram: బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో రకుల్ ప్రీత్ సింగ్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటున్నాయి.

Photo Credit : Rakul Singh/Instagram
1/6

మోడల్‌గా కెరీర్ ఆరంభించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్‌గా కొనసాగింది.
2/6

తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మూవీతో హిట్ అందుకుని.. టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది.
3/6

ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ ఇలా తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించింది. టాలీవుడ్‌ని ఓ ఊపింది.
4/6

గత కొంతకాలంగా తెలుగులో ఎటువంటి ఆఫర్స్ రాకపోవడంతో ప్రస్తుతం నార్త్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది..
5/6

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది.
6/6

రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.
Published at : 03 Nov 2023 03:46 PM (IST)
Tags :
Rakul Preet Singh Rakul Preet Rakul Preet Singh Photos Rakul Preet Latest Photos Rakul Singh Acctress Rakul Preet Singh Rakul Preet Latest Images Rakul Preet Singh Age Rakul Preet Singh Husband Rakul Preet Singh Instagram Is Rakul Preet Singh Married Image Of Rakul Preet Singh Photos Rakul Preet Singh Photos Latest Rakul Preet Singh Child Rakul Preet Singh Net Worthమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
జాబ్స్
ఇండియా
జాబ్స్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion